ఏ ఆర్ రెహమాన్, షారుఖ్ ఖాన్, మలైకా అరోరా మరియు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కెరీర్‌లో చైయా చయ్యా సాంగ్ ఒక ఐకానిక్ హిట్ గా నిలిచింది. అయితే మణిరత్నం చిత్రం దిల్ సేలో ఉన్న ఈ రైలు పాట చేయడానికి మలైకా అరోరా మొదటి ఎంపిక కాదనే విషయం చాలా మందికి తెలియదు. ఈ పాటను చేయడానికి రవీనా టాండన్‌ను ముందుగా సంప్రదించారు కానీ ఆమె దానిని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa