బేబీ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వైష్ణవి మరో ప్రాజెక్టు కు ఓకే చేసింది. ఆశిష్ రెడ్డి, వైష్ణవి కాంబినేషన్ లో 'లవ్ మీ' అనే కొత్త సినిమా వస్తోంది. ఈ చిత్రం టైటిల్ రివిల్ కార్యక్రమంలో వైష్ణవి మాట్లాడుతూ. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు భయపడ్డానని, కథలో విషయం ఉందని చెప్పుకొచ్చారు.నేడు ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఆ కార్యక్రమంలో వైష్ణవి సింపుల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేశారు.