మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు సంబంధించిన ఆస్తుల విలువ.. అక్షరాల రూ.1370 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. RRR మూవీ కంటే ముందు రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్న చరణ్.. RRR తర్వాత ఏకంగా రూ.45 కోట్లకు పెంచేశారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలకు దాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు.