మసూద, పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో తిరువీర్ ఓ ఇంటి వాడయ్యాడు. తిరుమలలో కల్పనా రావుతో తిరువీర్ వివాహం జరిగింది. చాలా కాలంగా ఆమెతో ప్రేమలో ఉన్న తిరువీర్.. సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa