తమిళ సినిమాలకు సంగీతం అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ (28) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రవీణ్ కుమార్ నిన్న మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం 6.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. తమిళంలో రాకథాన్, మేదకు, శివప్పి చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన అంతిమయాత్ర ఇవాళ సాయంత్రం 6 గంటలకు నార్త్ గేట్ వే హోమ్ వద్ద ప్రారంభమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa