సోనాలి బింద్రే అప్పటి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్2తో ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ 90ల్లో సినిమా నిర్మాతలే హీరో-హీరోయిన్ల మధ్య రూమర్స్ క్రియేట్ చేసేవారు. వాళ్ల సినిమాల ప్రమోషన్స్ కోసమే ఇలా చేసేవారు. అది తెలిశాక నేను ఆశ్చర్యపోయాను’ అని చెప్పారు. అప్పట్లో ఈ రూమర్స్ ట్రెండ్ విపరీతంగా ఉండేది. వాటిలో ఏదీ నిజం లేదు. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతానని అనుకోలేదు’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa