‘కరెంట్ ఎఫైర్స్ ఆఫ్ వైజయంతి’ అంటూ ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్‌కు తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను నిర్మాత స్వప్నదత్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ‘‘కల్కి’ సీజీ వర్క్ చేస్తున్న వారంతా ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వాళ్ల ఊర్లకు వెళ్లారు ఇప్పుడెలా’ అని నాగ్ అశ్విన్ అనగా, ‘ఎవరు గెలుస్తారేంటి’ అని స్వప్న అడిగారు. దానికి ఆయన సరదాగా బదులిస్తూ ‘ఎవరు గెలిస్తే నాకెందుకండీ. నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో‘ అని నేను ఎదురుచూస్తున్నా’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa