దివంగత నటి శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా తెలిపింది. అయితే, గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa