పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా 'డబల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ అందించారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అలాగే మే 15న టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa