టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నభా నటేష్ కి గ్లామర్ ఉంది కానీ హిట్ చిత్రాలు అందుకోవడం లో విఫలం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయిన నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా నభా స్టార్ హీరోయిన్ అవుతుందనే అంచనాలు విపించాయి. నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నభా నటేష్ కి గ్లామర్ ఉంది కానీ హిట్ చిత్రాలు అందుకోవడం లో విఫలం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి గ్లామర్ ఫోజులు మొదలు పెట్టింది,
తాజాగా నభా నటేష్ బ్లాక్ శారీలో మైమరపించే ఫోజులు ఇచ్చింది. చూపు తిప్పుకోవడం కష్టం అనిపించేలా ఉన్న ఆమె ఫోజులు వైరల్ అవుతున్నాయి. సొగసు వెదజల్లుతో వయ్యారంగా చీరకట్టులో మెరిసింది.నభా నటేష్ మోడరన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా తన అందం తగ్గదని నభా నటేష్ తాజా ఫొటోలతో నిరూపించింది.
#NabhaNatesh pic.twitter.com/HqS5mlFMy6
— Star Gallery (@stargallery2020) May 20, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa