ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే.అందం,అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ దర్శకులు ఆమెని పట్టించుకోవడం లేదు. ఈషా రెబ్బా టాలీవుడ్ లో తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాదు నటనలో కూడా తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది. గతంలో ఈషా మీడియం రేంజ్ చిత్రాలు చేసింది. ఇప్పుడు దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెనుకబడే ఉంది. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం మెప్పించగలదు. ఈషా షేర్ చేసే పిక్స్ చాలా క్యూట్ గా ఉంటాయి.
తాజాగా ఈషా రెబ్బా చీరకట్టులో మరోసారి మ్యాజిక్ చేసింది. తన సొగసుతో యువత హృదయాలు దోచుకునే విధంగా ఈషా రెబ్బా అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. బ్లూ శారీలో ఈషా ఇస్తున్న ఫోజులు యువతని భలే ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈషా అరవింద సమేత చిత్రంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తాను సెకండ్ హీరోయిన్ అని చెప్పి చివరికి తన పాత్రకి ప్రాధాన్యత లేకుండా చేశారని ఈషా ఆరోపించింది.
#Eesharebba pic.twitter.com/UrGXpkXNLn
— VD bulletin (@vdbulletin) May 31, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa