అజు దుస్సా దర్శకత్వంలో సౌత్ సిజ్లింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని నటించిన '105 మినిట్స్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రేపు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై బొమ్మక్ శివ 105 నిమిషాలు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa