ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంత గొప్ప ఫ్యాన్స్ పవన్‌కే సొంతం: పరుచూరి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 10:35 AM

పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌పై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ ఈ ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో పని చేశాడు. ఆయన అభిమానులు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో నాకు తెలుసు. పవన్‌ కల్యాణ్‌ను చూసినప్పుడు వాళ్ల అరుపులు వింటే కంఠనరాలు తెగిపోతాయేమో అనిపిస్తుంది. అంత గొప్ప ఫ్యాన్స్ ఆయన సొంతమని పరుచూరి వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa