ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్-3 టీజర్ మంగళవారం విడుదలైంది. జూలై 5న అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్-3 ప్రసారం కానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. గత 2 సీజన్లను ఆదరించిన అభిమానులకు నిర్మాత రితేష్ సిధ్వాని ధన్యవాదాలు తెలిపారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్ తదితరులు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa