స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. అదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ఓ మూవీని ప్రకటించింది. కాగా.. సమంత మళ్లీ ఆశ్రమం బాట పట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది. అక్కడ ధ్యానం చేస్తున్న పలు ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa