ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీబీఎన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరుఅయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, మెగా కుటుంబం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోజులిచ్చి శుభాకాంక్షలు తెలియజేసింది. చిరంజీవి తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.