సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే వ్యక్తి వేణుస్వామి. ఆయన త్వరలోనే బిగ్‌బాస్ షోలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే ఆ షో రేటింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వేణు స్వామికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ యాజమాన్యం ఈయనకు కోటి రుపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa