బొమ్మ బరుసు ప్రొడక్షన్స్ తమ కొత్త చిత్రాన్ని ఇటీవలే అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ది బర్త్డే బాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రవి కృష్ణ, సమీర్ మల్లా మరియు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రేపు అంటే జూలై 19, 2024న థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉంది.