నటుడు రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగే 'ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(IFFM)' 15 ఎడిషన్‌కు చరణ్ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్‌గా అవార్డు అందుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa