మృణాల్ ఠాకూర్ వరుణ్ ధావన్‌తో కలిసి త్వరలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతుంది. ఈచిత్రాన్ని డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈసినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాతో మృణాల్, వరుణ్‌ల సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను ముంబయిలో ముగించింది చిత్రబృందం. ఇందులో శ్రీలీల ఓ కీలక పాత్రలో మెరవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa