మనసారా చిత్రం ద్వారా తెలుగు తెరపై పరిచయం అయిన తెలుగు అందం శ్రీ దివ్య...బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు, కేరింత సినిమాల్లో తళుక్కుమన్న ఈ భామ, తెలుగులో కన్నా తమిళ్ చిత్రాల్లో బాగా పేరు సంపాదించింది. తమిళంలో విశాల్, శివకార్తికేయన్ వంటి హీరోల సరసన మంచి హిట్స్ సంపాదించుకుంది. తమిళ్ లోనే బిజీగా ఉన్న ఈ భామ తెలుగులో సైతం మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa