ఇండస్ట్రీలో చాలా మంది లవ్ కపుల్స్ ఉన్నారు. చాలా మంది స్టార్ హీరో , హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.కొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని పిల్లలను కానీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత లకు దూరం అయ్యారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న స్టార్ కపుల్ ను గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలోనే మోస్ట్ లవబుల్ కపుల్ ఆ ఇద్దరూ. ఇంతకూ ఆ కపుల్ ను గుర్తుపట్టారా.? అమ్మ నాన్న ముద్దుల్లో మునిగిపోతే ఆ చిన్నారికళ్లు మూసుకుంది. ఇంతకూ వాళ్లు ఎవరో కనిపెట్టండి చూద్దాం.!
పై ఫొటోలో ముద్దుల్లో మునిగిపోయిన కపుల్ ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీతో పాటు హాలీవుడ్ లోనూ లు చేసి మెప్పించింది ఈ అమ్మడు. అలాగే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. ప్రియాంక కన్నా నిక్ పదేళ్లు చిన్నవాడు. అప్పట్లో వీరి వివాహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ జంట ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రియాంక ఇండియాకు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ స్టార్ కపుల్ కు ఓ కూతురు ఉంది. ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అప్డేట్ తో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇలా కూతురుతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రియాంక, నిక్ ముద్దుల్లో మునిగిపోతే మాల్టీ మేరీ చోప్రా జోనాస్కూతురు ఇలా కళ్ళుమూసుకుంది.