ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమాపణలు కోరిన కంగనా రనౌత్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 01:49 PM

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తన మాటలను వెనక్కి తీసుకుంటూ రైతులకు ఆమె క్షమాపణలు తెలిపింది. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో పార్టీకి సంబంధం లేదు. నా మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నన్ను క్షమించండి. నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’ అంటూ కంగనా వీడియో విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com