అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బెయిల్ కోసం దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు అక్టోబర్ 7కి వాయిదా వేసింది. ఇటీవల ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa