తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్.. 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించిందిఈ డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు.ఆ తర్వాత తెలుగులో మరోసారి నితిన్ కు జోడీగా చల్ మోహన్ రంగ చేసింది. కానీ ఈ కూడా నిరాశపరిచింది.అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది మేఘా.. ఇక రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించారు.ఈ లో మేఘ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ మాత్రం హిట్ అవ్వలేదు. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. రీసెంట్ గా వికటకవి అనే తో రానుంది.తాజాగా చీరలో అలరిస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది