కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' మూవీ మరికొన్ని గంటల్లో OTTలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ప్రముఖ OTT కంపెనీ ETV విన్‌లో ప్రసారం కానుంది. ఇక ఈటీవీ విన్ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.30 మాత్రమే. ఫైనల్ రన్‌లో ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు మోత మోగించింది. ఆడియెన్స్ ఈ సినిమా కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa