అతిలోక సుందరి కూతురుగా జన్నత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తోలి సినిమాతో హిట్ అందుకున్న జాన్వీఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.తాజాగా ఈ క్యూట్ బేబీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తళుకుతళుక్కుమని మెరుస్తూ రెడ్ డ్రెస్ లో హొయలు పోతుంది జాన్వీ అద్దం లా మెరిస్తున్న అమ్మడి డ్రెస్ లో అమాయకత్వపు చూపుతో కుర్రకారును కట్టిపడేస్తుంది జాన్వీ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే జాన్వీ అంటూ యంగ్ బ్యూటీనుద్దేశించి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందం చూడవయ్యా.. ఆనందించవయ్యా.. అనేలా నిగనిగలాడే చర్మసౌందర్యం తో నడిచి వస్తోంది నాజూకు భామ జాన్వీ పడుచు సోకుల సుందరి.. మా హృదయాలను కొల్లగొట్టాకే ఎదలో దూరి.. జాన్వీ ని ఇలా చూస్త కుర్రకారుకు ఈ రాత్రికి జాగరమే