ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబోయే తెలుగు సినిమాల స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 14, 2025, 03:05 PM

ఈ సంక్రాంతికి, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ తెలుగు చిత్రాల స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న అద్భుతమైన లైనప్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ OG మరియు నవీన్ పోలిశెట్టి యొక్క అనగనగా ఒక రాజు వంటి అత్యంత అంచనాలు ఉన్న టైటిల్స్ ఉన్నాయి. పూర్తి జాబితా ఇక్కడ ఉంది:


దే కాల్ హిమ్ OG


మ్యాడ్  స్క్వేర్


మాస్ జాతర


జాక్


కోర్టు: స్టేట్ Vs ఎ నొబోడీ


అనగనగా ఒక రాజు


OG, మాస్ జాతర, జాక్ మరియు కోర్ట్ : స్టేట్ Vs ఎ నొబోడీ నెట్ఫ్లిక్ లో పాన్-ఇండియన్ ప్రీమియర్లను కలిగి ఉంటారు. మరోవైపు, మ్యాడ్ స్క్వేర్ మరియు అనగనగా ఒక రాజు ప్రధాన దక్షిణ భారత భాషల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ డేట్లను త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa