ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 31న తెలుగులో రానున్న ‘మదగజరాజ’

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 09:44 AM

తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా మారిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్‌. రీసెంట్‌గా ఆమె నటించిన ‘మదగజరాజ’ చిత్రం దాదాపు 12 సంవత్సరాల తర్వాత విడుదలై.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ సినిమా రూ. 50 కోట్లకి పైగా కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 31న ఈ చిత్రాన్ని తెలుగు విడుదల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa