ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెల్ల చీరలో డింపుల్ హయాతి సోయగాలు..

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 10:35 AM

గద్దల కొండ గణేష్ లో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిన ఈ అమ్మడు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకుంది. ఇక దీని తర్వాత పలు ల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు.ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ ఖిలాడి లో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.హీరో గోపించంద్ రామబాణం లో నటించింది, కానీ ఈ మూవీ కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ అమ్మడు ఖాతాలో ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటోషూట్‌తో కుర్రకారును తెగ ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ తెల్ల చీరలో వయ్యారాలు ఒలకబోసింది. వైట్ సారీలో కొంటె చూపు చూస్తూ .. ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.




 



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa