వైవిధ్య భరిత పాత్రలలో నటిస్తూ వస్తున్న రజనీకాంత్ 25 ఏళ్ల తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా ‘దర్బార్’చిత్రంలో నటిస్తుండటంతో అభిమానులలో హర్షం వ్యక్తమవుతోంది మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీ లుక్ ఇప్పడు సామాజిక మీడియాలో లీకై నెట్టింట్లో సందడి చేస్తోంది. నయనతార రజనీ సరసన నటిస్టున్న ఈ చిత్రం ముంబయి నేపథ్యంలో తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో రజనీ .పోలీస్ అవతారంలో ఉన్న రజనీని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa