‘పుష్క-2’ లోని ఐటమ్ సాంగ్ ‘కిస్ కిస్ కిస్సిక్’ టైటిల్‌తో తెలుగులో సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 21న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో హీరో తన ముద్దు పవర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ మూవీ స్టోరీ. తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది.ఈ క్రమంలోనే హీరో.. తన ముద్దు పవర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఇందులో అతిథి పాత్రలో నటించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa