టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి యొక్క కొత్త ప్రాజెక్ట్ మెగా 157 సాంప్రదాయ పద్ధతిలో శైలిలో ప్రారంభించబడింది. అనిల్ రవిపుడి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అనిల్ రవిపుడి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం మేకర్స్ నయనతార ని సంప్రదించినట్లు సమాచారం. నటి ఈ సినిమా కోసం 18 కోట్లు రెమ్యూనరేషన్ ని అడిగినట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్స్ సెసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దీనిని సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa