బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ కపుల్స్‌కు బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురుకున్న సమస్యల గురించి తెలిపారు. 8, 9 నెలల్లో చాలా కష్టంగా అనిపించిందని, ఆ సమయంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనతోనే ఉన్నట్లు పేర్కొంది. తన పాప దువా పేరుకి అర్థం ప్రార్థన అంటూ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa