ఎన్టీఆర్ బావమరిదిగా తెలుగు పరిశ్రమకు పరిచయై వరుస విజయాలను అందుకుంటున్నాడు హీరో నార్నే నితిన్. ఇటీవల మ్యాడ్ 2తో మంచి విజయం సాధించాడు. తాజాగా శ్రీశ్రీశ్రీ రాజావారు అనే మూవీతో మరోసారి అలరించనున్నారు. ఈ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. కాగా అత్యధిక థియేటర్లలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ జూ 6న ప్రేక్షకులకు ముందుకు రానుందని అని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ‘ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీనీ నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa