ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య

cinema |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 10:35 AM

మెక్సికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ వల్లేరియా హత్యను మరువకముందే కొలంబియా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియా జోస్(22) దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంటికి డెలివరీ బాయ్‌లా వచ్చిన ఓ దుండగుడు తన వెంట తెచ్చిన గన్‌తో కాల్చి పారిపోయాడు. ఆమె ఇటీవల తన మాజీ ప్రియుడుపై గృహహింస కేసు గెలిచి పరిహారం పొందారు. దీంతో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa