దీపిక పదుకొనే మరోసారి అందాల ట్రీట్ ఇచ్చింది. మొన్నటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా అడిగేవాళ్లు లేరు. కానీ ఇప్పుడు ఈ భామ రణ్‌వీర్ సింగ్ భార్య. పెళ్లి తర్వాత రెచ్చిపోవాలంటే కాస్త ఆలోచిస్తారు. అంతగా రెచ్చిపోయిన అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ దీపిక మాత్రం మరో రేంజ్. ఈ భామ పెళ్లి తర్వాత కూడా చుక్కలు చూపిస్తుంది. తాజాగా మరో మ్యాగజైన్ కోసం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. మతులు చెడగొట్టి చెమటలు పట్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa