‘భైరవం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు నారా రోహిత్ మాట్లాడారు. ‘మనోజ్, సాయి శ్రీనివాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ప్రత్యేకం. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని విజయ్ ఎంతో కష్టపడ్డారు. భవిష్యత్తులో ఆయన గొప్ప దర్శకుడు అవుతారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి మా ఇంట్లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనే కారణం. ఆ సమయంలో చిత్ర బృందం ఎంతో సపోర్ట్ చేసింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa