నటి కీర్తి సురేశ్ తాజా చిత్రం మిస్ ఇండియా. ఈ చిత్రంలో నటుడు జగపతిబాబు..నవీన్ చంద్ర..రాజేంద్రప్రసాద్..నరేష్..భానుశ్రీ మెహ్రా..సుమంత్ ఎస్..పూజిత పొన్నాడ..కమల్ కామరాజు..నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు నరేంద్ర నాథ్. నిర్మాతగా మహేశ్ ఎస్. కోనేరు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్ర టైటిల్ ని రివిల్ చేస్తే టీజర్ ని విడుదల చేశారు. మీరూ చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa