ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 07:26 PM

భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యొక్క హై-బడ్జెట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా స్పిరిట్ ఒకటి. స్పిరిట్ ప్రభాస్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ ని మేకర్స్ సెప్టెంబర్ 2025లో ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఉపేంద్ర లిమాయే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ తన భద్రాకలి పిక్చర్స్ బ్యానర్ కింద ఈ చిత్రాన్ని సహ-నిర్మించాడు. టి-సిరీస్‌కు చెందిన బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa