కుమారి 21ఎఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హెబ్బా పటేల్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ క్లిక్ కాలేదు. కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా ఈమె వైపు స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించలేదు. దర్శక నిర్మాతలు కూడా లైట్ తీసుకోవడంతో ప్రస్తుతం హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటుంది హెబ్బా పటేల్.
Stunning Beauty @IamHebahPatel latest clicks!!#HebahPatel #TollywoodActress #iDreamMedia
Subscribe to https://t.co/dOHgmd4Ghp pic.twitter.com/1dLzN4F3D0
— iDream Media (@iDreamMedia) August 27, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa