ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజిపై కృతిసనన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2019, 11:45 AM

బాలీవుడ్ నటి  కృతిసనన్  తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజిపై మెరిసింది. ఈ సంచికలో ‘రెడ్ హాట్ షో గర్ల్: కృతి సనన్’ అనే కథనం కూడా ప్రచురించారు.  ఫోటో విషయానికి వస్తే మెంతి రంగు ఫుల్ స్లీవ్స్ షర్టు.. సేమ్ కలర్ ప్యాంట్ ధరించి యమా హాటు పోజిచ్చింది.  రెండు చేతులతో తన శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా హాట్  ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అయితే ఈ ఫోటోలో హైలైట్ మాత్రం కృతి నాభి అందాలే. అసలే జీరో సైజ్ బ్యూటీ కావడంతో నడుము సన్నజాజి తీగ లాగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “రియల్ క్వీన్ లా ఉన్నావు”.. “ఫిలింఫేర్ ఆన్ ఫైర్”.. “బాలీవుడ్ లో బెస్ట్ బెల్లీ బటన్”.. “ఎల్లో డ్రెస్ లో రెడ్ హాట్ బ్యూటీ” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa