ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క ఘాటీ రిలీజ్ ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 01:52 PM

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఘాటీ' సెప్టెంబర్ 5న విడుదలయ్యే అవకాశం ఉంది. క్రిష్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ డిలే కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్‌గా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa