ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరూన్ కలర్ డ్రెస్ లో తళుక్కుమన్న మాధురీ దీక్షిత్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 11:50 AM

బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్ష్ త్ తరగని అందంతో అభిమానులను ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఆమె వయస్సు 50పైనే అయినా సూపర్ గ్లామర్ తో మెరిసిపోయింది. లేటెస్ట్ గా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఆ మాట నిజమని అనాల్సిందే. మెరూన్ కలర్ డ్రెస్ లో తళుక్కుమంది ఈ సీనియర్ నటి. ఈ వయసులో ఇంతటి బ్యూటీని మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఈ తరం నటీమణులు మాధురీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa