ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఫస్ట్ లుక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 12:25 PM
ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రధారులను కూడా చూఛాయగా చూపించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వర్మ విడుదల చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa