పోల్ డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు-వీడియోలను షేర్ చేసింది నటి అనిత. నాటి క్లాసిక్ గీతం.. దిల్ బర్ ..కి అనిత పోల్ డ్యాన్సులు చేస్తోంది. పెళ్లయినా జోష్ ఏమాత్రం తగ్గలేదని ఈ పోల్ డ్యాన్స్ చెబుతోంది. ప్రస్తుతం యూత్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఉదయ్ కిరణ్ చిత్రం నువ్వు..నేను తో తెలుగులో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. దాంతో తెలుగు నాటా ఫాలోయింగ్ ఉంది కాబట్టి అనిత్ పోల్ డ్యాన్సులు ఇక్కడ కూడా వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa