ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నో ఎంట్రీ 2' షూటింగ్ ని అక్టోబర్ లో ప్రారంభించనున్న దిల్జిత్ దోసాంజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 05:06 PM

2005 కామెడీ హిట్ చిత్రం నో ఎంట్రీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'నో ఎంట్రీ 2' టైటిల్ తో ఇటీవలే ప్రకటించంబడింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మరియు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన కథ నాయకులుగా నటించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న దిల్జిత్ దోసాంజ్ ఈ సినిమా కోసం షూటింగ్ ని అక్టోబర్ లో ప్రారంభించనున్నట్లు సామాచారం. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa