'దసరా', 'దేవర' సినిమాల్లో విలన్ రోల్ చేసిన మలయాళ ఆర్టిస్ట్ షైన్ టామ్ చాకో హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘సూత్రవాక్యం’ త్వరలో తెలుగులో ప్రేక్షకులను అలరించబోతోంది. మలయాళంలో మంచి టాక్ సాధించిన ఈ సినిమా, ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్‌గా విన్సీ ఆలోషియస్ నటించారు. ఈ సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa