ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్స్‌ మోస్ట్ వాచ్డ్ మూవీగా కేపాప్ డెమోన్ హంటర్స్ రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 12:37 PM

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన సినిమాగా కేపాప్ డెమోన్ హంటర్స్ రికార్డు సాధించింది. సోనీ పిక్చర్స్ యానిమేషన్ నిర్మించిన ఈ యానిమేటెడ్ మ్యూజికల్‌ ఇప్పటివరకు 236 మిలియన్ వ్యూస్ అందుకుంది. దీంతో రెడ్ నోటిస్ (230.9 మిలియన్ వ్యూస్)ను అధిగమించి మోస్ట్ వాచ్డ్ మూవీగా నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం టాప్ 5 లిస్ట్‌లో ఈ మూవీ తర్వాత రెడ్ నోటిస్, క్యారీ-ఆన్, డోంట్ లుక్ అప్, ది ఆడమ్ ప్రాజెక్ట్ ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa