ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగ స్పెషల్.. ఫస్ట్‌ టైం బేబీ బంప్ ఫొటోతో లావణ్య త్రిపాఠి

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 06:59 PM

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే లావణ్య గర్భవతని ఈ జంట ప్రకటించగా, ఆ తర్వాత ఎక్కువగా కనపడలేదు. ఇప్పుడు మొదటిసారి వినాయకచవితి సందర్భంగా లావణ్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంట్లో వినాయకుడి పూజ అనంతరం తీసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa